ముమ్మరంగా ఎన్నికల తనిఖీలు
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.
- నారపల్లిలో రూ. 13.50 లక్షలు సీజ్
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా సమాచారమిస్తున్నారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం వివరాలు ఇలా ఉన్నాయి.
పీర్జాదిగూడ: మేడిపల్లి పోలీసులు గురువారం సాయంత్రం నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ. 13.50 లక్షలు పట్టుబడ్డాయి.
వెంగళరావునగర్: ఎస్ఆర్నగర్ పోలీసులు సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.9.90 లక్షలు పట్టుకున్నారు.
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ పోలీసులు బైపాస్ రోడ్డు అండర్పాస్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.7.2 లక్షలు పట్టుబడ్డాయి.
మియాపూర్ : మియాపూర్ పోలీసులు గోకుల్ చౌరస్తా సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీలో ద్విచక్ర వాహనదారుడి వద్ద 448.96 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి.
అబిడ్స్: అబిడ్స్ పోలీసులు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో మారుతి ఎస్ క్రాస్ వాహనంలో తరలిస్తున్న రూ. ఐదు లక్షల నగదును పట్టుకున్నారు.
మహేశ్వరం: మహేశ్వరం పోలీసులు గురువారం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 5.43 లక్షలు పట్టుబడ్డాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Cash
- money seized
- narapally
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

