సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోరంపేటకు చెందిన మౌనిక (36), నవీన్ (30) అకడికకడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.