ASHA workers | ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో చేపట్టారు. నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఇద్దరు ఆశాలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఇష్టానుసారంగా దాడి చేసి మా వేళ్లు విరుస్తున్నారని ఆశా వర్కర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసనలో ఇద్దరు ఆశా వర్కర్లకు అస్వస్థత
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఆశా వర్కర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన
నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఇద్దరు స్ట్రోక్‌కు గురై అస్వస్థత
దీంతో పోలీసులు జులుం నశించాలని అంటూ ఆశా వర్కర్ల… pic.twitter.com/Zu4HnCQemn
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026