రూ. 50 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్
నమ్మకమే పెట్టుబడిగా రూ.50 కోట్లు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నామని ఇంట్లో నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటూ చంద్రశేఖర్ కూతురు.. చర్లపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.
సిటీబ్యూరో/చర్లపల్లి, జూలై 10 (నమస్తే తెలంగాణ): నమ్మకమే పెట్టుబడిగా రూ.50 కోట్లు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నామని ఇంట్లో నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటూ చంద్రశేఖర్ కూతురు.. చర్లపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అధిక వడ్డీ ఆశచూపి రూ.50 కోట్ల వరకు వసూలు చేసిన సిమెంట్ వ్యాపారి చంద్రశేఖర్ ఇంటికి తాళం వేసి బిచాణా ఎత్తేశాడంటూ బాధితులు పదిరోజుల క్రితం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులోనే జూన్ 22 నుంచి చంద్రశేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని, వారి పిల్లలను వాకబ్ చేస్తే స్విట్జర్లాండ్ వెళ్లారంటూ చెబుతున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. బాధితుల ఫిర్యాదు అనంతరం పోలీసులు చంద్రశేఖర్ కోసం ఆరా తీస్తున్నారు. చంద్రశేఖర్ దంపతులు విదేశాలకు వెళ్లారా? లేదా? అనే విషయాలు కూడా స్పష్టత లేదంటూ బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ కూతురు.. తన తల్లిదండ్రులు కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేయడంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాలలో కేసు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

