TSRTC | మేడ్చల్ టు మెహిదీపట్నం.. కొత్తగా ఆరు మెట్రో బస్సులు
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు కొత్తగా ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు.
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు కొత్తగా ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు.
ఈ బస్సులు ప్రతి రోజూ 24 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. ఈ నెల 26 నుంచి కొత్త మార్గంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ప్రాంతీయ అధికారి వెల్లడించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు ఉదయం 6:40 గంటల నుంచి మొదలు రాత్రి 7:20 గంటల వరకు, మెహిదీపట్నం నుంచి మేడ్చల్‌కు ఉదయం 8:20 గంటల నుంచి రాత్రి 9:05 గంటల వరకు తిరుగుతాయన్నారు. ఈ మార్గంలో తిరిగే ప్రయాణికులు సౌకర్యం కోసం కొత్తగా ఈ మెట్రో సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవాలని కోరుతున్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

