ఉద్యోగార్థులకు టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్.. బస్‌పాస్‌లపై 20 శాతం డిస్కౌంట్
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో మొత్తం 17,291 పోస్టులకు, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 503 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు కోచింగ్ తీసుకునేందుకు గ్రామాలు, పట్టణాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగార్థుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో కోచింగ్ తీసుకునే వారి కోసం బస్ పాసుల్లో 20 శాతం రాయితీ కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఉద్యోగార్థుల కోసం జీబీటీ ఆర్డినరీ, జీబీటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాసులపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. జీబీటీ ఆర్డినరీ పాసును రూ. 2,800లకు, జీబీటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌ను రూ. 3,200లకు అందించనున్నారు.
పాస్‌ను పొందడం ఎలా..?
శనివారం(ఏప్రిల్ 30) నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని బస్ పాస్ కేంద్రాల్లో ఈ పాస్‌లు తీసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే బస్ పాస్ పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుతో పాటు కోచింగ్ సెంటర్ ఐడీ కార్డును జతపరిచి, కౌంటర్లో దాఖలు చేస్తే, క్షణాల్లోనే బస్‌పాస్ పొందొచ్చు.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

