e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ నగరంలో నేడు..

నగరంలో నేడు..

నగరంలో నేడు..
  • కర్మన్‌ఘాట్‌లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 8గంటల నుంచి కోటి గాయత్రి మహాయాగం
  • ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
  • సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ‘సోషల్‌ ఆడిట్‌’పై శిక్షణ
  • హెచ్‌ఎండీఏ మైదానంలో ఉదయం 11గంటలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్న మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • బీపీఆర్‌ విఠల్‌ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు నూకల నరోత్తమరెడ్డి శతజయంతోత్సవాలు
  • బాగ్‌లింగంపల్లిలో ఉదయం 11.30గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ప్రెస్‌మీట్‌
  • బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణ లేబర్‌ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
  • మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్‌సీఎఫ్‌గ్రౌండ్‌లో సాయంత్రం 4గంటలకు పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ వీల్‌ చైర్‌ క్రికెట్‌ సక్సెస్‌మీట్‌
  • శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో సాయంత్రం 4:30 గంటలకు శుభోదయం గ్రూప్‌ సమర్పణలో సినీ సంగీత విభావరి
  • యూసుఫ్‌గూడలోని జాగృతి మెడిటేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు మెడిటేషన్‌ కార్యక్రమం
  • మాదాపూర్‌ శిల్పారామంలోని అంఫీ థియేటర్‌లో సాయంత్రం 5:45గంటల నుంచి 7:30 గంటల వరకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
  • నాగార్జుననగర్‌ కాలనీలో సాయంత్రం 6గంటలకు బ్రహ్మకుమారీస్‌ శ్రీనగర్‌ కాలనీ మెడిటేషన్‌ బ్రాంచ్‌ తొలి వార్షికోత్సవం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నగరంలో నేడు..

ట్రెండింగ్‌

Advertisement