ATMs | రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన దుండగులు
ATMs | రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం పాలమాకులలో దుండగులు(Thugs) రెండు ఏటీఎంలను(ATMs) ధ్వంసం(Vandalized )చేశారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం పాలమాకులలో దుండగులు(Thugs) రెండు ఏటీఎంలను(ATMs) ధ్వంసం(Vandalized )చేశారు. ఏటీఎంలలోని నగదును దోచుకెళ్లేందుకు గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలను కట్టర్లతో కట్ చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోవు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ATMs
- shamshabad
- Telangana
- thugs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

