Hyderabad | బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టి ధ్వంసమైన కారు
హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రారథమికంగా అంచనాకు వచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Banjarahills
- DCM
- driver
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

