జాబితాలో పేరు లేదా!
ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
- ఓటరుగా నమోదు చేసుకోండి
- వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950ని
- సంప్రదించవచ్చుజిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
- జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారు, ఆపై వయస్సున్న వారు కూడా ఓటరు జాబితాలో తమ పేరులేని పక్షంలో నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు నమోదుకు www. voters.eci. gov.in ఆన్లైన్ ద్వారా, లేదా ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫారం-6లో పూర్తి వివరాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 2023, అక్టోబరు 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950లో సంప్రదించవచ్చని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

