సన్‌సిటీలో రోడ్డు విస్తరణకు చర్యలు
అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బండ్లగూడ, జూన్ 30: అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీలో పీఅండ్‌టీ కాలనీ వెళ్లే రహదారిలో రోడ్డు విస్తరణకు ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వెంటనే అధికారులు రోడ్ల విస్తరణ పనులను చేపట్టేందుకు గాను అధికారులు చర్యలు చేపట్టారు. ఇందు కోసం రోడ్లను ఎంతమేరకు విస్తరించాలనేది సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగితే పీఅండ్‌టీ కాలనీ, రిచ్మండ్ విల్లా, మైఖేల్టౌన్, తదితర ప్రాంతాలలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. రోడ్ల విస్తరణ చేపడుతుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

