ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మరోసారి భారీగా ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మరోసారి భారీగా ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో 63 మంది, సైబరాబాద్ పరిధిలో 41 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త పోస్టింగ్లలో చేరాల్సిందిగా ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

