ఆమెకు జయహో!
:తాజ్ కృష్ణ హోటల్లో బుధవారం ‘వీ హబ్' ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ):తాజ్ కృష్ణ హోటల్లో బుధవారం ‘వీ హబ్’ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఇంటరాక్టివ్ సెషన్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలను సత్కరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో ఎంపికైన 27మంది ప్రతిభావంతులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలి కేరి, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ మేయర్ సుధారాణి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కేయూ వీసీ రమేశ్ తదితరులు అవార్డులు అందజేశారు. రూ.లక్ష చొప్పున చెక్కులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేసి వారిని సన్మానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

