Thalasani Srinivas Yadav | బిడ్డా..మా జోలికి వస్తే తరిమి తరిమికొడతాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
బడుగుల జోలికొస్తే బిడ్డా తరిమికొడతాం అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
హైదరాబాద్ : బడుగుల జోలికొస్తే బిడ్డా తరిమికొడతాం అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ఎల్బీ నగర్లో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల శివ చరణ్ రెడ్డి యాదవ సంఘాల నాయకులు, ఈశ్వరమ్మను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు యడంపై ఆగ్రహం వ్యక్తం ఆమెకు సంఘీబావం తెలిపారు.
అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదు..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఆమె వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల జోలికి వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అనేకమంది మన్ననలు పొందిన ఈశ్వరమ్మను ఆమె వయసును చూడకుండా దుర్భాషలాడటం అహంకారం కాదా? అని నిలదీశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

