Telangana Police | తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగింపు
Telangana Police | తెలంగాణ పోలీస్ శాఖ ప్రస్తుతం కొనసాగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేసింది.
Telangana Police | తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అయిన డీజీపీలను కొందరిని ప్రభుత్వం వివిధ పదవులలో కొనసాగిస్తున్న నేపథ్యంలో.. పదవుల్లో ఉన్నవారికి ప్రస్తుతం కొనసాగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేసింది.
మాజీ డీజీపీలు స్వరణ్‌జిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తీసివేసింది.
మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం తీసివేసింది. పలువురు రాజకీయ నేతలతోపాటు పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్ల సంఖ్య తగ్గించిన పోలీస్ శాఖ చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్లకే పరిమితం చేసింది.
Read Also :
Watch: రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కొండచరియల్లో కొట్టుకుపోయిన బైకర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Muslim woman cremated RSS worker | ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

