రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ అమరుల త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ చిహ్నం మంగళవారం రాత్రి చీకట్లను చీల్చుకుంటూ ప్రజ్వలిస్తూ కనిపించింది.