ఫిట్‌లెస్ బస్సులపై నిఘా
విద్యాసంస్థలు పునః ప్రారంభం కాబోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బుధవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫెట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. చాలా వరకు ఫిట్నెస్ లేని వాహనాలు, ఓవర్ లోడింగ్‌తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిటీబ్యూరో: విద్యాసంస్థలు పునః ప్రారంభం కాబోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బుధవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫెట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. చాలా వరకు ఫిట్నెస్ లేని వాహనాలు, ఓవర్ లోడింగ్‌తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మోటార్ వాహన చట్టం ప్రకారం విద్యాసంస్థల బస్సులు పాటించాల్సిన నిబంధనలు అన్ని సరైన విధంగా ఉండాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తదితర భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థుల భద్రత బాధ్యత విద్యాసంస్థలదేనని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు ముందుగానే నిర్ధారించుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఎక్కించుకుని ఆటో, వ్యాన్, బస్సులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుభవం లేని డ్రైవర్‌ను నియమిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

