నగరం..రామనామం..!
నగరంలో శ్రీరామ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్యలో నేడు రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో నగరంలో రాముడి నామ జపం హోరెత్తింది.
సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నగరంలో శ్రీరామ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్యలో నేడు రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో నగరంలో రాముడి నామ జపం హోరెత్తింది. అందులో భాగంగానే కొందరు రామ భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరికొందరు విభిన్న రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం కోఠిలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు, ఎల్ఈడీ ప్రదర్శన, అన్న ప్రసాద వితరణ, సాయంత్రం దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

