ఆరుగురు టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని సైదాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ ఎం వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని సైదాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ ఎం వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం కౌకూర్‌కు చెందిన టి. మురళీకృష్ణమూర్తి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వరకాల పరమేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ మేరకు గురువారం విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తమ ఉపాధ్యాయులు జాబితాలో పేర్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డులు అందుకోనున్నారు. కాగా, జిల్లాలోని శాంతినికేతన్ యూపీఎస్ పాఠశాలకు (ఎయిడెడ్) చెందిన టీ మధుసూధన్ ఎస్జీటీకి (స్పెషల్ క్యాటగిరి) ఉత్తమ టీచర్ అవార్డు ఎంపికకు ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

