సింధు హాస్పిటల్ మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. యువతలో రక్తదానం పట్ల అవగాహన కల్పించేలా, ప్రాణాపాయ స్థితిలో రక్తం ప్రాముఖ్యతను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ) ః హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. యువతలో రక్తదానం పట్ల అవగాహన కల్పించేలా, ప్రాణాపాయ స్థితిలో రక్తం ప్రాముఖ్యతను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
కార్యక్రమంలో సింధు హాస్పిటల్స్, హెటిరో గ్రూప్ సంస్థల ఉద్యోగులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. సింధు హాస్పిటల్ చైర్మన్, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా.బీ పార్థసారథి రెడ్డి, ఎండీ ఎం శ్రీనివాస్ రెడ్డి రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిజాం ఎంఎన్జేఈ క్యాన్సర్‌తోపాటు, ఇతర హాస్పిటళ్లకు అందజేసినట్లుగా తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

