CMRF | ముఖ్యమంత్రి సహాయనిధి ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు.
బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ పాన్ బజార్‌కు చెందిన జె నాగేందర్ కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు.
చికిత్స నిమిత్తం అవసరమైన నగదు కోసం మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ సహాకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 2 లక్షల ఎల్వోసి పత్రాన్ని బుధవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసగౌడ్ , కోషికే కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

