Home
Hyderabad
Shamshabad Atc Officials Diverted The Indigo Flight From Goa To Vijayawada Airport Due To Unfavorable Weather Conditions For Landing In Shamshabad
శంషాబాద్ వస్తున్న విమానం విజయవాడకు మళ్లింపు
గోవా నుంచి వస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఏటీసీ అధికారులు విజయవాడ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేనుకున్న విమానం అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో శంషాబాద్‌కు తరలించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
శంషాబాద్ రూరల్, జూన్ 8 : గోవా నుంచి వస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఏటీసీ అధికారులు విజయవాడ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేనుకున్న విమానం అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో శంషాబాద్‌కు తరలించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వివరించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

