బీఆర్ఎస్లో చేరికలు
తెలంగాణలో బీఆర్ఎస్కే భవిష్యత్తు ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. శనివారం శంషాబాద్‌లోని తొండుపల్లికి చెందిన యువకులు పార్టీ నాయకులు రాచమల్ల జయసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
తొండుపల్లికి చెందిన పలువురు యువకులు ్ల జయసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– శంషాబాద్ రూరల్
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 : తెలంగాణలో బీఆర్ఎస్కే భవిష్యత్తు ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. శనివారం శంషాబాద్‌లోని తొండుపల్లికి చెందిన యువకులు పార్టీ నాయకులు రాచమల్ల జయసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లు కూల్చడం చేస్తుందన్నారు. ఒక్క హామీని అమలు చేయలేని కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి తాకట్టుపెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్,కుమ్మరి అర్జున్, గిరి, పర్దాములు, రాచమల్ల రమే శ్,మురళి గౌడ్, అలీ,ఫాతిమా, కొండ దర్శన్‌గౌడ్, రమేశ్‌రాథోడ్,వినయ్ ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

