GHMC | బర్త్ అండ్ డెత్ స్కాంలో చర్యలు షురూ.. సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ సస్పెన్షన్
నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో ఫలక్‌నుమా సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఫ
GHMC | సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో ఫలక్‌నుమా సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఫలక్‌నుమా సర్కిల్ కార్యాలయం నుంచి నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ లేకుండా దాదాపు 80 సర్టిఫికెట్లు జారీ చేశారు.
దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమాల నిగ్గు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం చార్మినార్ జోన్లో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై వేటు వేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

