Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీగా నకిలీ నోట్ల పట్టివేత
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తొండుపల్లి సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కర్ణాటక(Karnataka) నుంచి శంషాబాద్ వైపుకు వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న మూడు లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కరే ఉన్నారా మరో ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచరం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

