Padma Rao Goud | కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే నిలదీస్తాం: పద్మారావు గౌడ్
కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
- సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్
Padma Rao Goud | బేగంపేట్, ఏప్రిల్ 6: కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, నగరంలో నీటి, కరెంటు కొరత బాగా పెరిగిపోయిందని చెప్పారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి.. పద్మారావుగౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, కొలన్బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

