Trains Cancelled | కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు.. ఆ రూట్లో 51 రైళ్లు రద్దు
మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంటుందన్నారు.
Trains Cancelled | సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంటుందన్నారు.
ఈ క్రమంలో సాధారణ రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్-గుంటూరు, రేపల్లె- సికింద్రాబాద్‌తో పాటు లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఉందానగర్, లింగంపల్లి-ఫలక్‌నుమా వంటి పలు స్టేషన్ల మధ్య కూడా టైమ్ టేబుల్ ప్రకారం ఎంఎంటీఎస్‌లను రద్దు చేశామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

