MLA Gandhi | మానవాళి మనుగడకు సైన్స్ ఉపయోగపడాలి : ఎమ్మెల్యే గాంధీ
MLA Gandhi | మానవాళి మనుగడకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతికత పరిశోధనలు జరగాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
మియాపూర్(హైదరాబాద్) : మానవాళి మనుగడకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతికత ( Science and Techonogy ) పరిశోధనలు జరగాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Gandhi) అన్నారు. విద్యార్థులు చిన్న నాటి నుంచే ఈ తరహా అభ్యాసాన్ని నేర్చుకోవాలని అందుకు ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైన్స్ డే(Science Day) సందర్భంగా బుధవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్ (Sciencefare) ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు సాంకేతిక, విజ్ఞాన ప్రదర్శనల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఆలోచనా నైపుణ్యం పెరుగుతుందని, తామేంటో నిరూపించుకునే ఉత్తేజం వారిలో కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలోనూ అంతర్లీనంగా దాగి ఉండే నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ప్రదర్శనలు దోహదపడ తాయన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు ఆల్విన్ కాలనీ ఆంజనేయ దేవాలయం వద్ద రాజస్థాన్ మిత్రమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

