ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మేడ్చల్ టు కోకాపేట్కు కొత్తగా మెట్రో ఎక్స్ప్రెస్
RTC Buses | గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఆధ్వర్యంలో మరో కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించాలని జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి వెల్లడించారు. అందులో భాగంగానే మేడ్చల్ నుంచి
హైదరాబాద్ : గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఆధ్వర్యంలో మరో కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించాలని జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి వెల్లడించారు. అందులో భాగంగానే మేడ్చల్ నుంచి కోకాపేట వరకు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్ నుంచి వయా సుచిత్ర/డీపీఎల్ కాలనీ, బాలానగర్, కూకట్పల్లి, శిల్పారామం, గచ్చిబౌలి మీదుగా కోకాపేట్ చేరుకుంటుంది. ఈ నెల 16 నుంచి ఈ కొత్త సర్వీసు నగర ప్రయాణికులకు ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ ఉద్యోగుల కోసం నడుపుతున్నట్లు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం మేడ్చల్ నుంచి 8 గంటలకు మెట్రో ఎక్స్ప్రెస్ బయలు దేరుతుందన్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు కోకాపేట్ నుంచి బయలుదేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

