RS Praveen kumar | మతి మరుపు ఉన్నది మీకు.. అసదుద్దీన్ ఒవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్
RS Praveen kumar | మతి మరుపు ఉన్నది మీకు.. కేటీఆర్, కేసీఆర్‌లకు కాదు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసదుద్దీన్‌కు చురకలంటించారు.
RS Praveen kumar | జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసును గుర్తు చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమ్నీషియా పబ్ కేసులో ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అందులో ఒకరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు అని.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా నిందితుడిగా ఉంటే అతన్ని ఆ పదవి నుండి తప్పుకోమని కేసీఆర్ ఆదేశించారన్నారు.
మతి మరుపు ఉన్నది మీకు.. కేటీఆర్, కేసీఆర్‌లకు కాదు అని అసదుద్దీన్‌కు చురకలంటించారు. మీరు ఈరోజు కనీసం బండి సంజయ్ నిలదీయడానికి కూడా వెనకాడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీకి గుర్తు చేశారు. POCSO కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష కాదు ఉరి శిక్ష వేయాలని బీజేపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందుకే బండి సంజయ్ తన కొడుకును కాపాడుకునేందుకు పరిగెడుతున్నాడన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమ్నీషియా పబ్ కేసులో ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసారు. అందులో ఒకరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు
వఖ్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా నిందితుడిగా ఉంటే అతన్ని ఆ పదవి నుండి తప్పుకోమని కేసీఆర్ ఆదేశించారు
అసదుద్దీన్ ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్… pic.twitter.com/TMf6lXVKSr
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026
Read Also :
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

