రాతి శిలల రక్షణకు.. నేను సైతం..
దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో
జీవితకాలం మద్దతుగా ఉంటానన్న
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ శిలలు త్వరలోనే జాతీయ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- policy
- Preservation
- rock
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

