In-charge Minister Ponnam | టెన్త్, ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించాలి : ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం
In-charge Minister Ponnam | విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (In-charge Minister Ponnam ) అన్నారు.
హైదరాబాద్ : విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (In-charge Minister Ponnam ) అన్నారు. విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. గురువారం నారాయణగూడలో టెన్త్(Tenth), ఇంటర్(Inter) పరీక్షలపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే టెన్త్, ఇంటర్ పరీక్షలకు 60 రోజులు సమయం మాత్రమే ఉన్నందున, విద్యార్థులు మెరుగైన ఫలితాలు(Results) సాధించేలా ప్రధానోపాధ్యాయుల నుంచి అంగీకారం తీసుకుంటున్నామని వివరించారు. అంగీకారం ఉపాధ్యాయులను కించపరచడం ఎంత మాత్రం కాదన్నారు. జిల్లా ఫలితాలలో టాప్ 10లో నిలిచిన వారికి ఆగస్టు 15న సన్మానిస్తామన్నారు.
విద్యాభివృద్ధి కోసం ప్రతి నియోజక వర్గాల వారీగా కమిటీలు(Special committee) ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేయాలన్నారు. గురుకులాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

