Musi River | పురానాపూల్ వద్ద మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం..
Musi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ వద్ద మూసీ 13 అడుగుల మేర ఉధృతంగా ఉరకలేస్తూ.. జల సవ్వడి చేస్తోంది.
Musi River | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ వద్ద మూసీ 13 అడుగుల మేర ఉధృతంగా ఉరకలేస్తూ.. జల సవ్వడి చేస్తోంది. ఇక పురానాపూల్ వద్ద మూసీ నది మధ్యలో ఉన్న శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. వరద భారీగా పెరగడంతో.. పూజారి కుటుంబం ఆలయంపైకి ఎక్కి నిల్చున్నారు. పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం నలుగురు వ్యక్తులు వరదలో చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మూసీకి వరద పోటెత్తడంతో.. జియగూడ – పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును మూసివేశారు. దీంతో అత్తాపూర్ – పురానాపూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పురానాపూల్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న మూసీ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

