సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ ప్రారంభించనున్నారు.
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.