BRS | బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ప్రొఫెసర్లను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతుగా ఉందని కార్తీక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కీచక వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించి నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులకు మద్దతు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

