నకిలీ ఐడీ కార్డులతో ఆర్మీ సెంటర్లోకి..
తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన సంఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
- నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు
బొల్లారం, జూన్ 20: తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన సంఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలో అక్రమంగా ఇద్దరు మహిళలు బుర్ఖా ధరించి.. ఇద్దరు పురుషులు అక్రమంగా ప్రవేశించి వీడియోలు తీస్తున్నారు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధమని వారిని అడ్డుకున్నారు. కాగా, నిందితులు ‘మేము ఆర్మీ జవాన్లమే’ అంటూ ఐడీ కార్డులు చూపించారు. దీంతో స్థానిక జవాన్లు వారు ఐడీ కార్డులను పరిశీలించి ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అధికారులు అవి నకిలీ ఐడీ కార్డులు అని గుర్తించి వెంటనే తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మీ సెంటర్లోకి నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించిన వారు ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

