కక్ష కట్టి.. డ్యూటీలు ఇవ్వడం లేదు
ఎలాంటి తప్పు చేయని తనను పికెట్ డిపోలోనే విధులు నిర్వహించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలివ్వాలని పికెట్ డిపో కండక్టర్ అంజయ్య విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాను కోరుట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేశానని తెలిపారు.
- పికెట్ డిపో కండక్టర్ అంజయ్య ఆవేదన
రవీంద్రభారతి: ఎలాంటి తప్పు చేయని తనను పికెట్ డిపోలోనే విధులు నిర్వహించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలివ్వాలని పికెట్ డిపో కండక్టర్ అంజయ్య విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాను కోరుట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేశానని తెలిపారు. తన భార్య ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ పికెట్ డిపోకు ఈ ఏడాది జనవరిలో డిప్యూటేషన్ ద్వారా వచ్చానన్నారు.
జనవరి 18న మేడారం జాతరలో ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను ఓ న్యూస్ చానల్‌కు చెప్పానని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత పికెట్ డిపో మేనేజర్ ఎల్. రవీందర్ తనపై కక్షకట్టి, మందలించి ఫిబ్రవరి 24 నుంచి తనకు డ్యూటీలు వేయడంలేదన్నారు. మార్చి 10న కరీంనగర్ రీజయన్‌కు తిరిగి వెళ్లిపోవాలని లెటర్ ఇచ్చారన్నారు. కరీంనగర్ రీజియన్‌లో ఏ డిపోలో డ్యూటీ చేయాలో రీజినల్ మేనేజర్ బి.రాజు కూడా చెప్పలేదన్నారు. డ్యూటీలేక ,జీతాలు రాక ఇబ్బందులుపడుతున్నాన్నా.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

