e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం : ఒక‌రికి గాయాలు

హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం : ఒక‌రికి గాయాలు

హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం : ఒక‌రికి గాయాలు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వ‌స్తున్న అంబులెన్స్.. రోడ్డు నంబ‌ర్ 2 వ‌ద్ద‌కు రాగానే ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అంబులెన్స్ డ్రైవ‌ర్ న‌ర‌సింహ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అంబులెన్స్‌లో ఎవ‌రూ లేరు. కేవ‌లం డ్రైవ‌ర్ మాత్ర‌మే ఉన్నారు. ఈ ప్ర‌మాదంతో అక్క‌డ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం : ఒక‌రికి గాయాలు

ట్రెండింగ్‌

Advertisement