ఓటేద్దాం.. రండి..
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. ఈవీఎంలతో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
- పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల పోలింగ్
- నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 6,37,839
- మొత్తం పోలింగ్ కేంద్రాలు 584
- సామగ్రితో కేంద్రాలకు తరలిన సిబ్బంది
- కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు
- 144 సెక్షన్ అమలు, ధిక్కరిస్తే కఠిన చర్యలు..
మేడ్చల్, నవంబరు 29 : ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. ఈవీఎంలతో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
6.38 లక్షల మంది ఓటర్లు
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి కాగా, మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ తర్వాత రెండో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం. నియోజకవర్గంలో 6 లక్షల 37వేల 838 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 3,28,222 మంది ఉండగా మహిళా ఓటర్లు 3,09,568 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్లు 156 మంది, హిజ్రాలు 48 మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 580 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


