ఎన్టీఆర్, లుంబినీ పార్కులు నేడు మూసివేత
నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నది. దీంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సోమాజిగూడలోని రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు ప్రధాని రోడ్డ మార్గంలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా పార్కులను మూసి ఉంచాలని పోలీసు ఉన్నతాధికారుల సూచించారు.ఈ మేరకు హెచ్ఎండీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

