ఆస్తిపన్ను వసూళ్లపై నజర్
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు.ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
- మొండిబకాయిదారులపై ప్రత్యేక దృష్టి
- ప్రతి రోజూ కౌంటర్లు ఓపెన్
- ఈ సారి లక్ష్యం రూ.18కోట్లు
మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 14: నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు.ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 17950 ఇండ్ల ఉండగా ఆస్తిపన్ను రూ. 18 కోట్ల లక్ష్యానికి గాను రూ. 8 కోట్ల 63 లక్షలు వసూలు చేసిన అధికారులు టార్గెట్ ను ఛేదించేందుకు ప్రణాళికాబద్ధ్దంగా ముందుకు సాగుతున్నారు. ఇంకా రూ. 9 కోట్ల 37 లక్షలను వసూలు కావాల్సి ఉంది.
ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించ వచ్చు
ఆన్లైన్ ద్వారా కూడా ఆస్తి పన్నులు చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులపై దృష్టి సారిం చాం.మున్సిపల్ కార్యాలయం లో ఉదయం నుంచి సాయం త్రం వరకు ప్రతి రోజూ కౌంటర్లో పన్నులు చెల్లించవచ్చు. సకాలంలో పన్ను లు చెల్లించి మున్సిపాలిటీ అధివృద్ధికి సహకరించాలి.
– ఎ.వాణి రెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- collection
- house taxes
- Nazar
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

