బోరబండలో నాట్కో కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), జీహెచ్ఎంసీ సహకారంతో నగరంలోని బోరబండ సైట్-3లో గల నాట్కో ప్రభుత్వ పాఠశాలలో నాట్కో ట్రస్ట్ 40 పడకల కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ ఐసోలేషన్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్కో ట్రస్ట్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. నగరంలో పలు కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలను తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు తెలిపారు.
హోం ఐసోలేషన్ వీలులేని వారు ఈ కమ్యూనిటీ సెంటర్లలోకి రావొచ్చన్నారు. 24 గంటల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులకు వేర్వేరు వార్డులు ఉన్నట్లు చెప్పారు. పోషకాహారం సమకూర్చబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 72073-22967 నెంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- baba fasiuddin
- Borabanda
- CII
- GHMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

