Home
Hyderabad
Narkuda Villagers And Leaders Staged A Dharna On Friday Demanding The Widening Of The Road From Shamshabad To Narkuda
రోడ్డును విస్తరించాలని నిరసన
శంషాబాద్ నుంచి నర్కూడ వరకు రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నర్కూడ గ్రామస్తులు, నాయకులు ధర్నాకు దిగారు.
శంషాబాద్ రూరల్, జూన్ 26 : శంషాబాద్ నుంచి నర్కూడ వరకు రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నర్కూడ గ్రామస్తులు, నాయకులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నిర్లక్ష్యంతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
పనులు చేయలేని ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసన తెలిపిన వారిలో మాజీ జడ్పీటీసీ సతీశ్, కుమార్‌యాదవ్, మహేశ్‌యాదవ్, కృష్ణయాదవ్, కృష్ణ, నాగేశ్, మహేశ్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, బాబు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

