e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ( జీహెచ్ఎంసీ ) మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా జీవితాన్ని గ‌డ‌పాల‌ని ఆకాంక్షించారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ఎంపీ సంతోష్ కుమార్‌తో క‌లిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, న‌టుడు త‌రుణ్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement