ముచ్చింతల్‌లో .. గ్రీన్ ఇండియా చాలెంజ్
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ
దుండిగల్, జూన్ 16 : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా మొక్కలు పెరుగుతున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఎంపీ సంతోష్‌రావు పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

