MLA Thalasani | కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని
MLA Thalasani | మూడో ఆదివారం సందర్భంగా స్వామి వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Thalasani), పద్మారావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
హైదరాబాద్ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం సందర్భంగా స్వామి వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Thalasani), పద్మారావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా, భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మూడో ఆదివారం సందర్భంగా దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువ జాము నుంచే కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టువద్ద ముడుపులు చెల్లించుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

