MLA Talasani | పద్మారావునగర్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | పద్మారావునగర్(Padmarao Nagar)లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani ) అన్నారు.
బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 26 : పద్మారావునగర్(Padmarao Nagar)లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani ) అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అక్కడక్కడ నెలకొన్న సమస్యలు సైతం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పద్మారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కార్యదర్శి చక్రధర్ యాదవ్, జీకే.నాయుడు, కృష్ణారావు, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జి పవన్‌కుమార్ గౌడ్లు అయనను కలిశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన తలసానికి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

