MLA Mandula Samuel | కత్తుల కోలాటం ఆడతామంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూండాగిరి.. వీడియో
MLA Mandula Samuel | అసెంబ్లీలో ఉన్నామన్నా విషయం మరిచిపోయి కత్తుల కోలాటం ఆడుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఊగిపోయారు.
MLA Mandula Samuel | అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ రెచ్చిపోయారు. అసెంబ్లీలో ఉన్నామన్నా విషయం మరిచిపోయి కత్తుల కోలాటం ఆడుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఊగిపోయారు.
ఎమ్మెల్యే మందుల సామేల్ మీరు గౌరవ కడియం శ్రీహరి మీద వ్యవహరించిన తీరు.. అంటూ కత్తు కోలాటం ఆడుతం బిడ్డా.. ఏమనుకుంటున్నవ్.. మా పొడికత్తులు లేచాయనుకో.. మీ గడికి యేలాడ కడుతమంటూ గూండాగిరి చేశారు. బయటే కాకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గూండాగిరి ఎలా ఉందో తెలియజేసే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గుండాగిరి
కత్తుల కోలాటం ఆడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ pic.twitter.com/XJMq3bfikY
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
వివాదానికి కారణమైన కడియం శ్రీహరి స్పీచ్ ఇదే pic.twitter.com/qt2Izz0V23
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
Read Also :
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

