Kalyana Lakshmi | కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ‘తులం బంగారం’ ఇవ్వాలి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా, ఏప్రిల్ 28 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా తహశీల్ కార్యాలయంలో జరిగిన కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి 80 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్కుల పంపిణీ పారదర్శకంగా జరుగాలని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా రూ.లక్షా నూట పదహారుతో పాటు తులం బంగారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కాప్రా తహశీల్దార్ బైరెడ్డి రాజేష్, డీటీ ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, ఏఎస్‌రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కాసం మహిపాల్‌రెడ్డి, మహేష్, రహీం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

