Home
Hyderabad
Minister Talasani Srinivas Yadav Says Bansilalpet Stepwell Works Will Complete Within 15 Days
15 రోజుల్లో బన్సీలాల్పేట మెట్లబావి పనులు పూర్తి: మంత్రి తలసాని
Talasani Srinivas yadav | బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణ పనులను మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మెట్లబావిని
హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణ పనులను మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మెట్లబావిని ప్రారంభిస్తామన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.

మెట్లబావితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దీనిని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా ఇక్కడివారికి ఉపాధి కల్పిస్తామన్నారు. మెట్లబావి పునరుద్ధరణతో నీటి సమస్య తీరుతుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

